మిర్యాలగూడ ప్రజాలహరి క్రైమ్ ….. పట్టణంలోనినాగార్జున నగర్ జగ్గారెడ్డి ఇంట్లో జరిగిన చోరీ జరిగిందని ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగ్గారెడ్డి నిన్న ఉదయం 10 గంటలకు వాళ్ళ బంధుమిత్రులకు అమెరికాకు వెళ్తున్న బంధుమిత్రులకు సెండ్ ఆఫ్ ఇవ్వడం కోసమని వెళ్ళగా ఈరోజు ఉదయం పాల వ్యక్తి వచ్చి చూడగా తలుపు తీసి గొళ్ళెం పగలగొట్టి ఉండటం వల్ల ఈ విషయాన్ని స్థానికుల ద్వారా స్టేషన్ కు కబుర్ చేశారు. ఇందులో 15 తులాల బంగారం లక్ష 50 వేల నగదు కొంత వెండి ఇంతటితో వదలకుండా పక్కనే ఉన్నటువంటి బృందావనం అపార్ట్మెంట్ లో జగ్గారెడ్డి అక్క కూతురు నివసిస్తుండగా వాళ్ళవి కూడా తలుపు గొళ్ళెం పగలగొట్టి 25 తులాల వెండిని చోరీకి గురైనట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఊళ్లో చాలా చెడ్డి గ్యాంగ్లతో సహా చాలా చోరీలు జరిగే అవకాశాలు ఉన్నట్లు కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.