
ప్రజాలహరి మిర్యాలగూడ…..నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈరోజు మిర్యాలగూడ మండలంలోని నందిపాడు&పలు గ్రామాల్లో ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ MLA జూలకంటి రంగన్న .ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్,మండల కార్యదర్శి రవినాయక్,రైతు సంఘం జిల్లా నాయకులు రాగిరెడ్డి మంగారెడ్డి,పాల్వాయి రాంరెడ్డి,మండల నాయకులు పగిడోజు రామ్మూర్తి,రాంరెడ్డి,భిక్షం తదితరులు పాల్గొన్నారు.*