![home side top](https://i0.wp.com/www.prajalahari.com/wp-content/uploads/2024/12/Adobe-Photoshop-PDF-12-09-2024_12_16_AM.png?w=1170&ssl=1)
ఉత్తమ సర్పంచ్ అవార్డును అందుకున్న వెంకటరమణ చౌదరి..
మిర్యాలగూడ ప్రజాలహరి..
గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలో తీసుకు వెళుతున్న ఆయన కృషిని గుర్తించిన జిల్లా పరిపాలన అధికార యంత్రాంగం స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో భాగంగా మంగళవారం నల్లగొండలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ సర్పంచ్ అవార్డును మిర్యాల మండలం శ్రీనివాస్ నగర్ గ్రామపంచాయతీ సర్పంచ్ భోగవల్లి వెంకటరమణ చౌదరికి లభించింది. ఆయన ఈ అవార్డును జిల్లా కలెక్టర్ కర్ణన్ , శాసనమండలి చైర్మన్ గుత్తాసుఖ్ందర్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు