రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి…
ప్రజాలహరి వేములపల్లి…
గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందింది వివరాలు ఇలా ఉన్నాయి .వేములపల్లి మండలం శెట్టిపాలెం క్రాస్ రోడ్డు వద్ద 30 సంవత్సరాల మహిళ తెల్లవారుజామున రోడ్డు దాడుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. తలభాగము పూర్తిగా దెబ్బ తినడంతో గుర్తుపట్టే పరిస్థితి లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.