ప్రజాలహరి హైదరాబాద్..
గోల్కొండ కోటలో జరిగిన 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ దక్షిణామూర్తి చేస్తున్నట్లు చెప్పారు నేతన్నలను ఆదుకోవడానికి యంత్రాలు త్వరలో పంపిణీ చేస్తామని చెప్పారు రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు రావడం అన్నారు కాలేశ్వరం కరువు రోజుల్లో తెలంగాణను ఆదుకున్నదని చెప్పారు దివ్యాంగులకు 4000 పెన్షన్ అందిస్తున్నట్లు చెప్పారు