Ultimate magazine theme for WordPress.

జర్నలిస్టులపై దాడులకు దిగిన వారిని పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి

Post top

జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలని ఎస్పీకివినతి

(Prajala Hari.. వేములపల్లి)

మండలంలో జర్నలిస్టుపై దాడి చేసిన వారిపై చర్య తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అపూర్వరావుకు జిల్లా కేంద్రంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టి డబ్ల్యూజెఎఫ్ జిల్లా నాయకులు వరుణమ్మ మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతితో మండల జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు బాగు చేస్తుండగా వారిపై రాళ్లతో దాడి చేయడం సరైన కాదన్నారు విలేకరులను కులం పేరుతో దూషించి దుర్భాషలాడరున్నారు. వారిని వెంబడించి దాడి చేయడం అమానుషమన్నారు.జర్నలిస్టులకు భద్రత లేదని వెంటనే దాడికి పాల్పడ్డ వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని కోరారు .ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాంప్రసాద్, వేములపల్లి మండల విలేకరులు డి వెంకటేశ్వర్లు వీరయ్య జానయ్య నాగయ్య,ఆంజనేయులు నాగరాజు నాగేష్ ప్రసాద్ సైదులు రమేష్ హరి భరత్ ఆంజనేయులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

[8/14, 5:27 PM] Pothuraju Nagaiah (Press): మండల తాసిల్దార్ గ శ్రీనివాస శర్మ

(నవతెలంగాణ వేములపల్లి)

మండల తాసిల్దార్ గా శ్రీనివాస్ శర్మ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల దృష్ట్యా చేపట్టిన బదిలీల్లో భాగంగా స్థానిక తహసిల్దార్ వెంకటేశం బదిలీ అయ్యారు. చండూర్ తాసిల్దార్ గా పనిచేస్తున్న శ్రీనివాస శర్మ వేములపల్లికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తానికి కృషి చేస్తానన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.