ప్రజాస్వామ్యానికి నీళ్లువెత్తు నిదర్శనం… జనరల్ డెస్క్ ప్రజాలహరి… భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ పదవీకాలం అనంతరం రాజ్యసభకు నామినేట్ అయ్యారు.90 సంవత్సరాల వయసులో ఆరోగ్యం సహకరించకున ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ పై అపారమైన గౌరవం తో పార్లమెంట్ ఉభయ సభల సమావేశంలో భాగంగా రాజ్యసభలో జరిగే బిల్లులపై
చర్చకు వీల్ చైర్ లో వ్యక్తిగత సిబ్బంది సాయంతో సభకు హాజరయ్యారు సభ్యుడుగా పార్లమెంటరీ వ్యవస్థ పై ఆయనకున్న అపారమైన గౌరవమే ఈ సభకు రావడం కారణమైంది.