వీఆర్ఏ సర్దుబాట్ల జీవో సస్పెండ్ చేసిన హైకోర్టు…
జనరల్ డెస్క్ ప్రజాలహరి.
రెవిన్యూ శాఖలో పనిచేస్తున్న వీఆర్ఏలను వివిధ శాఖల్లో నియామకాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జీవోను హైకోర్టు ఈరోజు నిలుపుదల చేసింది వారినీ పూర్వస్థితిలోగానే ఉంచాలని ఉత్తర్వులు పేర్కొన్నారు.