ప్రజాలహరి………..దివంగత గద్దర్ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు.
గద్దర్ ఆత్మకు శాంతిచేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు. గద్దర్ కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ తో తనుకున్న అనుబంధాన్ని స్మరించుకున్న సీఎం.