ఆగస్టు 8న జరుగు యాదవ మహాగర్జన సభను విజయవంతం చేయండి ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో డాక్టర్స్ కాలనీలో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేకల రాములు యాదవ్ , యాదవ పోరాట సమితి యువజన రాష్ట్ర అధ్యక్షులు శెట్టి వంశీ మోహన్ ఆధ్వర్యంలో ఆగస్టు 8న జరగబోయే హైదరాబాద్ ఇందిరా పార్కులో ..యాదవ మహా గర్జన.. పోస్టులవిష్కరణ జరుపబడినది ఇట్టి కార్యక్రమానికి గౌరవ అధ్యక్షుడిగా మాజీ జెడ్పిటిసి జటంగి వెంకట నరసయ్య యాదవ్ , మరియు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు తిరుగుడు రవి యాదవ్ , ..మిర్యాలగూడెం డివిజన్ యాదవ సంఘం కార్యదర్శి చేగోoడీ మురళి యాదవ్ , యాదవ సంఘం గౌరవ సలహాదారులు నాగేశ్వరావు యాదవ్ , జ్వాల యాదవ్ జిల్లా యువజన కార్యదర్శి అంజి యాదవ్ , నియోజకవర్గ అధ్యక్షుడు చిలకల మురళి యాదవ్ , వేములపల్లి మాజీ సర్పంచ్ జడ రాములు , గుండెబోయిన మల్లయ్య యాదవ్ , గౌరవ అధ్యక్షులు చింతలచెరువు లింగయ్య యాదవ్, బోర మారయ్య యాదవ్, యాదవ సంఘం ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసినారు జై యాదవ్ జై మాధవ్
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.