సాగర్ డ్యాం నుంచి తాగునీటి విడుదలకు కృష్ణ బోర్డు అంగీకారం..
ప్రజాలహరి జనరల్ డెస్క్..
నాగార్జునసాగర్ డ్యాం నుంచి తాగునీటి అవసరాల నిమిత్తం రెండు తెలుగు రాష్ట్రాలుకు నీటి విడుదలకు అంగీకరించింది. సాగర్ కుడికాలు 8 టీఎంసీలు సాగర్ ఎడమ కాలువకు పది టీఎంసీలు నీటిని తాగునీటి అవసరాల కోసం వాడుకోవాలని బోర్డు సూచించింది. ఈ నీటిని విద్యుత్తు ఉత్పత్తి ద్వారా విడుదల చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
