Ultimate magazine theme for WordPress.

జేఈఈ మెయిన్స్ లో కే ఎల్ ఎన్ కాలేజీ విద్యార్థుల విశేష ప్రతిభ

left home Post top

జేఈఈమెయిన్స్ లో కెఎల్ఎన్ కాలేజీల ప్రతిభ… (మిర్యాలగూడ ప్రజాలహరి.. ) మిర్యాలగూడ పట్టణంలోని ప్రముఖ విద్యా సంస్థ అయిన కే ఎల్ ఎన్ కాలేజీ విద్యార్థులు జేఈఈ మెయిన్స్ లో విశేష ప్రతిభను కనపరిచారు. అజయ్ కుమార్ 25 35 ర్యాంకు ,ఎం అక్షిత 67 73 ర్యాంకు, బి రాకిన్ 11399, ర్యాంక్, ఎస్ సింధు 20 336, పి చందన 21 4 07 ర్యాంకు, ఎస్ జీవన 21 867 ర్యాంకు, సాయి విశ్వాస్ 22 487, ఆర్ ఆక్షిత 25 229 ర్యాంకు సాధించారని కళాశాల యాజమాన్యం హనుమంత రెడ్డి తెలిపారు. అదేవిధంగా జేఈఈ మెయిన్స్ లో 25 మంది విద్యార్థిని ,విద్యార్థులు అడ్వాన్స్ లో 50 మంది విద్యార్థిని ,విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించారని ఆయన పేర్కొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.