Ultimate magazine theme for WordPress.

సముద్ర తీరాన బి ఎల్ ఆర్ సైకతు

left home Post top

సముద్రపు తీరాన బిఎల్ఆర్. సైకత్తు

(ప్రజాలహరి మిర్యాలగూడ) మిర్యాలగూడలోబత్తుల లక్ష్మారెడ్డి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన సామాజికవేత్తగా సుపరిచితుడు. వారి సేవా కార్యక్రమాలను పలువురు ఆకర్షతులవుతున్నారు. ఆయన మీద అభిమానం ను వివిధ రూపాల్లో అభిమానులు చూపిస్తుంటారు. అందులో భాగంగా సముద్ర తీర ప్రాంతంలో సముద్రపు జలాలతో స్థానమాడిన ఇసుకపై “బిఎల్ఆర్ ఎం ఎల్ జీ” అంటూ సైకత్తు ను అభిమానులు ప్రదర్శించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.