Ultimate magazine theme for WordPress.

విశాఖలో మోడీ రోడ్ షో

Post top
home side top

విశాఖపట్నం కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..

(ప్రజాలహరి నవంబర్ 11)

భారత ప్రధాని తెలుగు రాష్ట్రా ల పర్యటన భాగాలు ఈరోజు సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి విశాఖపట్నంలో రోడ్డు షో నిర్వహించారు బిజెపి కార్యకర్తలు నుంచే విశేష స్పందన లభించింది ఆయన పవన్ కళ్యాణ్ తో రెడీ అయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన స్థాపించిన మొదటి సారి 2014లో మోడీని కలిసిన నని తర్వాత ఇప్పుడు విశాఖపట్నంలో కలిశానని వివరించారు ఆయనతో మాట్లాడిన విషయాలన్నీ ఇప్పుడు తెలియజేయనని ఈ సందర్భంగా పేర్కొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.