Ultimate magazine theme for WordPress.

ఆంధ్ర ప్రదేశ్ సి ఎస్ కు అస్వస్థత

left home Post top

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశంలో భాగంగా హాజరైన ఆయన పలు కార్యక్రమాలను సమీక్షిస్తుండగా కుర్చీలోనే ఒరిగిపోయారు మణిపాల్ హాస్పిటల్ కు తరలించారు

post bottom

Leave A Reply

Your email address will not be published.