Ultimate magazine theme for WordPress.

తణుకులో ఉద్రిక్తత

left home Post top

తణుకులో ఉద్రిక్తత.. అమరావతిలో రాజధాని కావాలని రైతులు మూడు రాజధానులు ఏర్పడుతూనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మరో వర్గం వారు తణుకులోని నరేందర్ సెంటర్ల పోటపోటిగా నిరసనలు చేశారు. ఇరువర్గాలు ఫ్లెక్సీలతో ఫోరెత్తించారు పోలీసులు అవస్థలు పడుతున్నారు. అమరావతి రైతులకు ఇబ్బందులు కాకుండా పోలీసులు తాడుతో ఏర్పాటు చేశారు అమరావతి రైతుల కు వ్యతిరేకంగా స్థానికంగా ఉన్న మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు

post bottom

Leave A Reply

Your email address will not be published.