గరికపాటి నరసింహారావుని సన్మానించిన మిర్యాలగూడ పట్టణ ప్రముఖులు. (ప్రజాలహరి మిర్యాలగూడ) మిర్యాలగూడ పట్టణంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి స్థానిక ఎన్ఎస్పి క్యాంపు గ్రౌండ్లో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ ప్రవచనకర్త శ్రీ గరికపాటి నరసింహారావు మిర్యాలగూడ ఎమ్మెల్యే కుమారుడు ఎన్టీఆర్ ఫౌండేషన్ చైర్మన్
ఎన్ సిద్ధార్థ, పట్టణ బిజెపి అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి , మున్సిపల్ చైర్మన్
భార్గవ్ లు ఘనంగా సన్మానించారు. శ్రీ గరికపాటి నరసింహారావు గారు భక్తి ప్రవచనాలు ప్రజలకు వివరించారు