ప్రజాలహరి… ఆంధ్ర రాష్ట్రంలో 175 సీట్లకు గాను 175 సీట్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు నియోజకవర్గాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యేల పనితీరుపై రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు 85 నుంచి 90% ప్రజలకు నేరుగా చేరుతున్నాయని ఈ సందర్భంలో విజయం ఖచ్చితంగా సాధించాల్సిందేనని ఆయన పార్టీ నాయకులకు ఎమ్మెల్యేలకు మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. గడపగడపకు వెళ్లి పథకాలపై రివ్యూ చేయాలన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.