Ultimate magazine theme for WordPress.

కేటీఆర్ కు కరోనా పాజిటివ్

Post top

ప్రజాలహరి..

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. గత రెండు రోజులుగా ఒంట్లో నలతగా ఉండడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు .వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్లో పేర్కొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.