Ultimate magazine theme for WordPress.

ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లపై విచారణ

Post top

ప్రజలహరి …మిర్యాలగూడ…  ఇబ్రహీంపట్నం లో కుటుంబ నియంత్ర ఆపరేషన్లు విఫలం కావడంతో నలుగురు మహిళలు మృతిచెందగా 25 మందికి ఇబ్బందులు పడగా వారిని నిమ్స్ హాస్పిటల్ కు మరియు హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్స్ కు తరలించారు. పలు పత్రికల్లో ప్రచురుతమైనది హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆదేశాలపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ విచారణ చేశారు. మరణించిన మహిళలకు 5 లక్షల నష్టపరిహారం, డబల్ బెడ్ రూమ్ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. మిగతా వారికి  వైద్య చికిత్సలు అందిస్తామన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.