Ultimate magazine theme for WordPress.

సెప్టెంబర్ 4న శ్రీ సాయి దత్తా ఆశ్రమం లో గురు కృప శిబిరము ఏర్పాటు

Post top

సెప్టెంబర్ 4న శ్రీ సాయి దత్త ఆశ్రమంలో గురుకృప శిబిరంఏర్పాటు…ప్రజాలహరి..అంతర్జాతీయ శ్రీ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4 ఆదివారం పట్టణంలోని శ్రీ సాయి దత్త ఆశ్రమంలో గురు కృపా శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షుడు గుండా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ విశిష్టత హారతుల ప్రాధాన్యతలను వివరిస్తారని ఆయన తెలిపారు 2024 జనవరి 26, 27 ,28 తేదీల్లో షిరిడీలో ప్రపంచ తెలుగు సాయి భక్తుల సమ్మేళనం నిర్వహణలో భాగంగా పలుచోట్ల కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు పట్టణం పరిసర ప్రాంతాల నుంచి సాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనగలరని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సోమన్న ,మట్టయ్య, జానకి రాముడు, బెనర్జీ పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.