
ప్రజాలహరి…ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ యాప్స్ ద్వారా ప్రజలను ట్రేడింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టేలా చేసి 10 కోట్ల రూపాయలు కాజేసిన ముఠాను పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు. ఇది దేశంలోనే అతి పెద్ద సైబర్ క్రైమ్ జప్తు చేసిన కేసుగా నిలిచిందని సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర గారు తెలిపారు.