Ultimate magazine theme for WordPress.

బడుగు వర్గాల పెన్నిధి కేసీఆర్ ఎమ్మెల్యే భాస్కరరావు

Post top

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ మాన్య శ్రీ. KCR గారు ఆసరా పథకం ద్వారా మాడ్గులపల్లి మండల వ్యాప్తంగా 576 మందికి (వృద్ధాప్య పెన్షన్- 379 మందికి, దివ్యాంగ పెన్షన్- 37 మందికి, వితంతు పెన్షన్- 154 మందికి, కల్లు గీత కార్మికుల పెన్షన్- ముగ్గురికి, ఒంటరి మహిళ పెన్షన్- ముగ్గురికి) మంజూరు చేసిన పెన్షన్ కార్డులను ఈరోజు మాడ్గులపల్లి మండల౦ ఇందుగుల రోడ్డులో గల VVN ఫంక్షన్ హాల్ నందు నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారితో కలిసి లబ్దిదారులకు అందజేసిన మిర్యాలగూడ శాసన సభ్యులు శ్రీ.నల్లమోతు భాస్కర్ రావు గారు. అనంతరం మాడ్గులపల్లి మండల వ్యాప్తంగా 7 గురికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 2 లక్షల 62 వేల రూపాయల విలువ గల చెక్కులను లబ్దిదారులకు అందజేసారు. కార్యక్రమంలో ఎంపీపీ పోకల శ్రీవిద్య-రాజు, మండల పార్టీ అద్యక్షులు పాలుట్ల బాబయ్య, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, PACS చైర్మన్ జేర్రిపోతుల రాములు గౌడ్, MPDO, సీనియర్ నాయకులూ పొనుగోటి చొక్కారావు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, MPTCలు, తెరాస నాయకులూ తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.