మిర్యాలగూడ మండల వ్యాప్తంగా 2176 మందికి (వృద్ధాప్య పెన్షన్- 1499 మందికి, దివ్యాంగ పెన్షన్- 158 మందికి, వితంతు పెన్షన్-472 మందికి, నేత కార్మికుల పెన్షన్- 3 మందికి, కల్లు గీత కార్మికుల పెన్షన్- 26 మందికి, ఒంటరి మహిళ పెన్షన్- 18 మందికి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ మాన్య శ్రీ. కెసిఆర్ గారు ఆసరా పథకం ద్వారా మంజూరు చేసిన పెన్షన్ కార్డులను ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక రామచంద్ర గూడెం లోని SV గార్డెన్స్ నందు లబ్దిదారులకు అందజేసిన శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంతు రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ధనావత్ చిట్టిబాబు నాయక్, మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ పులి జగదీష్, MPDO జ్యోతి లక్ష్మి, PACS చైర్మన్ వేలిశెట్టి రామకృష్ణ, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, మండల పార్టి ప్రధాన కార్యదర్శి పిస్కే ప్రసాద్, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, MPTCలు. తెరాస నాయకులూ తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.