Ultimate magazine theme for WordPress.

కెసిఆర్ ఇంటికి పంపే రోజులు దగ్గరలో ఉన్నాయి జేపీ నడ్డా

Post top

కెసిఆర్ ని ఇంటికి రోజు దగ్గరలో ఉన్నది జేపీ నడ్డా..

ప్రజాలహరి… కెసిఆర్ తొందరలోనే ఇంటికి పంపించే రోజులు దగ్గరికి వచ్చావని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు ఈరోజు వరంగల్లో ఆర్ట్స్ కాలేజీలో ప్రజా సంగ్రామ యాత్ర పేరిట జరిగిన ముగింపు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ నిజాం నవాబు వలె మాట్లాడుతున్నాడని సభలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు తీసుకుపోతుంటే కేసీఆర్ ఒక్కరే విమర్శిస్తున్నారని పేర్కొన్నారు కాలేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ఏటీఎంల తయారైందని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వరంగల్ జిల్లాకు జరిగే యూనివర్సిటీ మంజూరు చేస్తున్నామని చెప్పారు అదే విధంగా సైన్స్ టెక్నాలజీ సెంటర్ ని కూడా మంజూరు చేస్తున్నామని ప్రకటించారు కేసీఆర్ నిధులు ఇచ్చిన వాడుకోవట్లేదని పలు పథకాలకు భూమి కేటాయించమని అడిగిన ఇంతవరకు కేటాయించడం లేదని చెప్పారు తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ని త్వరలో జైలు పెడతామని పేర్కొన్నారు తమను తమ పార్టీ వారిని వేదించినారని వారిని వదిలిపెట్టమని అన్నారు భాజపా కార్యకర్తలు, నాయకులు ధర్మం కోసమే పని చేస్తారు తప్ప అధికారము, డబ్బుల కోసం కాదని ఆయన చెప్పారు .ఖాయమని ఆయన పేర్కొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.