ప్రజాలహరి.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. సందర్భంగా ఇరువురు మునుగోడు ఎన్నికలపై సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. అభ్యర్థి విషయంలో ఆశావాహుల దరఖాస్తులు తీసుకొని అభ్యర్థుల ఫైనల్ చేయాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది అవసరమైతే మునుగోడులో ప్రచారం చేస్తానని చెప్పారు