Ultimate magazine theme for WordPress.

కెసిఆర్ హామీ మేరకు పెన్షన్లు పంపిణీ ఎమ్మెల్యే భాస్కరరావు

Post top

2596 ఆసరా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భాస్కరరావు…. ప్రజాలహరి… రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హామీ మేరకు మిర్యాలగూడ పట్టణంలో 25 96 మందికి ఆసరా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు తెలిపారు ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఆవరణలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్యంలో అవస్థలు పడుతున్న వృద్ధులను ఆదుకోవడానికి కోసం ఆసరా పెన్షన్ 57 సంవత్సరాల కుదించిందని ఆ మేరకు ముఖ్యమంత్రి హామీ మేరకు అర్హులైన అందుకు పింఛన్ పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. వృద్ధాప్య పెన్షన్స్ 14 35 ,దివ్యాంగ పెన్షన్లు, 188, వితంతు పెన్షన్లు, 785 నేత కార్మికుల పెన్షన్, 56 కల్లుగీత కార్మికుల పెన్షన్, 12 ,ఒంటరి మహిళలు పెన్షన్లు 126 .మందికి మంజూరయ్యాయని ఎమ్మెల్యే భాస్కర వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భార్గవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్నాడని ఆయన అమలు చేసే పథకాలు భారతదేశంలో ఎక్కడ లేవని చెప్పారు మనమందరం కెసిఆర్ కు నమ్మకంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ విష్ణు కమిషనర్ రవీందర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.