Ultimate magazine theme for WordPress.

బండి పాదయాత్రకు హైకోర్టు అనుమతి

Post top

ప్రజాలహరి… బండి సంజయ్   పాదయాత్రను నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఇచ్చిన నోటీసును హైకోర్టులో ఈరోజు సవాల్ చేయగా హైకోర్టు పిటిషన్  ను విచారించి ప్రాథమిక హక్కుల భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని బండి సంజయ్ పాదయాత్ర ను కొనసాగించవచ్చనీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

post bottom

Leave A Reply

Your email address will not be published.