ప్రజాలహరి… చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన సందర్భంగా కుప్పంలో టిడిపి -వైసిపి కార్యకర్తలు మధ్యన ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. టిడిపి కార్యకర్తలు వైసిపి కార్యకర్తలకు స్వల్ప గాయాలైనాయి. ఇరు పార్టీల రాష్ట్ర స్థాయి నాయకులు ఖండించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.