Ultimate magazine theme for WordPress.

సీఎం సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే భాస్కరరావు

Post top

సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సాయం ఎమ్మెల్యే భాస్కరరావు… ప్రజాలహరి మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో 31 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి కింద చెక్కుల పంపిణీ చేయడం జరిగింది వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థిక సాయం చేయడం అని అందులో భాగంగా 31 మందికి 12 లక్షల 50 వేల 500 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భార్గవ్, కమిషనర్ రవీంద్ర సాగర్ , వైస్ చైర్మన్ విష్ణు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.