
వెలిమినేడు వద్ద పార్మా కంపెనీలో రియాక్టర్లు పేలి భారీ ప్రమాదం… ప్రజాలహరి …నల్గొండ జిల్లా చిట్యాల మండలం వేలిమినేడు శివారు ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి భారీ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందారు. పలువురికి తీవ్రమైన గాయాలైనవి. క్షత్రగాత్రులను అంబులెన్సులలో ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియ రాలేదు. ప్రమాదం భారీ స్థాయిలో జరిగిందని అంచనాలు. రియాక్టర్ పే లుడుకు పొగ దటo గా గమ్ముకోనిపై వాహన రాకపోకలను ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రమాద వార్త దామనాల వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు, పోలీసులు ,అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఉన్నారు. సహాయక చర్యలు చేస్తున్నారు.