రాజాసింగ్ ని పార్టీ నుంచి బహిష్కరణ బాజపా నిర్ణయం NalgondaTelangana By prajalahari Last updated Aug 23, 2022 411 0 ప్రజాలహరి.. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. బహిష్కరణ తక్షణం అమల్లో ఉంటుందని 15 రోజుల్లో పూర్తిస్థాయిలో పార్టీ నుంచి తొలగించ కూడదు అన్న దానికి వివరణ ఇవ్వాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు Related Continue Reading 0 411 Share