SPS నెల్లూరు
*నెల్లూరు నగరంలోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో, తిరుమల తిరుపతి దేవస్థానం సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఢిల్లీ టిటిడి స్థానిక సలహా మండలి చైర్మన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సౌజన్యంతో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవంలో 3వరోజు, కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి