వేగవంతమైన స్పందన…సమాచార సమాహారం ‘హమీద్ షేక్ వాట్సాప్ గ్రూప్స్’…ది ట్రూ ఛాలెంజర్
ప్రజాలహరి,…
ఒక్క వాట్సాప్ ద్వారానే సొంత మరియు కనెక్టడ్ గ్రూప్స్, టీమ్ సభ్యుల సహకారంతో హమీద్ షేక్ షేర్ చేస్తున్న సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా 2,60,000 మందికి పైగా సభ్యులకు చేరవేయటం అద్వితమైన కృషి చెప్పడంలో సందేహం లేదు. ఈ కృషికి అందరి సహకారం లభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని హమీద్ షేక్ తెలిపారు. ఇదే పట్టుదలతో ఆత్మ విశ్వాసంతో అందరి దీవెనలు, మద్దతుతో మరింత మందుకు వెళ్లాలని పలువురు కోరుకుంటున్నారు.