Ultimate magazine theme for WordPress.

ఆవును ఈడ్చుకెళ్లిన చిరుత పులి

Post top
home side top

ప్రజాలహరి… కర్ణాటక జిల్లాలోని పన్సారి ప్రధాన రహదారులపై ఒక ఆవుని చిరుత పులి దాడి చేసి ఈడ్చుకు వెళ్లిన దృశ్యం. ఆ ప్రాంతంలో ప్రయాణిస్తున్న వాహనదారులని బాధకు గురి చేసింది.  ఆవుని రక్షించేందుకు పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆవును చిరుత పులి అడవిలోకి విడిచి వెళ్లింది.

post bottom

Leave A Reply

Your email address will not be published.