Ultimate magazine theme for WordPress.

పాపన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్

Post top

బహుజన వీరుడు, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి సందర్భంగా కొండమల్లేపల్లి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ చిత్ర పటానికి పూల మాల వేసి దేవరకొండ శాసన సభ్యులు,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నివాళి అర్పించారు.ఆయన వెంట కొండమల్లేపల్లి ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.