
ప్రజాలహరి …ఈ నెల 21 న మునుగోడు లో జరిగే అమిత్ షా బహిరంగ సభకు జన సమీకరణ సన్నాహక సమావేశంలో భాగంగా మిర్యాలగూడ అసెంబ్లీ కోర్ కమిటీని ఉద్దేశించి మాట్లాడుతున్న మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గ ప్రభారీ గోగిరెడ్డిఅచ్చిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రములో కెసిఆర్ దొర పరిపాలన,నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా శాంఖరావాన్ని పూరించడానికి అభినవ సర్దార్ పటేల్ కేంద్ర హోమ్ శాఖ మాత్యులు శ్రీ అమిత్ షా గారు పాల్గొంటున్న సభను విజయవంతం చేయాలనీ వారు కోరారు మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఈ బహిరంగ సభకు 4 వేల మందిని తరలించాలని వారు అన్నారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు సాధినేని శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు దొండపాటి వెంకట్ రెడ్డి, సత్యప్రసాద్ పురుషోత్తం రెడ్డి, సీతారామ్ రెడ్డి, రతన్ సింగ్, చిలుకూరి శ్యామ్, బంటు గిరి, మండల అధ్యక్షులు కొండల్, విద్యాసాగర్, నర్సింహా, జగదీష్, భరత్ లు పాల్గొన్నారు