Ultimate magazine theme for WordPress.

జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తిన అధికారులు

Post top

జూరాల ప్రాజెక్టు పెరిగిన వరద నీరు….

గేట్లు ఎత్తిన అధికారులు… ప్రజాలహరి… జూరాల ప్రాజెక్టుకు పైనుంచి వరద నీరు ఉదృతంగా వస్తుండడంతో జూరాల కు సంబంధించిన 44 గేట్లను ఎత్తి నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.