వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన…. ప్రజాలహరి.. వికారాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటన చేస్తున్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించారు . వేద పండితుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం జిల్లా సమీకృత భవనాన్ని ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కావాల్సిన పలు సూచనలను అధికారులకు, మంత్రులకు ముఖ్యమంత్రి తెలియజేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.