Ultimate magazine theme for WordPress.

హైకోర్టు న్యాయమూర్తులుగా ఆరుగురు జడ్జిలు ప్రమాణ స్వీకారం

Post top

ఆరుగురు జడ్జీలు ప్రమాణ స్వీకారం.. ప్రజాలహరి ….తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తులుగా ఆరుగురు జడ్జీలు ప్రమాణస్వీకారం చేశారు. ఏనుగుల వెంకట వేణుగోపాల్, బీమాపాక నగేష్ ,పుల్లా కార్తీక్, కాజా శరత్ , న్యాయమూర్తులుగా జగ్గన్న గారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వరరావు .అదనపు న్యాయమూర్తులుగా వారిచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ బుయాన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.