Ultimate magazine theme for WordPress.

మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ

Post top

మిర్యాలగూడ, ప్రజాలహరి…కార్పెంటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ.. అన్నబీమోజు మదనాచారి వర్ధంతి పురస్కరించుకొని మిర్యాలగూడ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. ముందుగా జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో అశోక చారి, .వెంకటాచారి. నాగచారి. తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.