Ultimate magazine theme for WordPress.

స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎన్.బి. ఆర్ ఫౌండేషన్ అధినేత సిద్ధార్థ

Post top

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిద్దార్ధ

ప్రజాలహరి… మిర్యాలగూడ..

75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు విద్యాసంస్థల్లో, కార్యాలయాల్లో, వాణిజ్య సముదాయాల వద్ద నిర్వహించిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాల్లో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని స్వాతంత్ర్య సముపార్జన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి వీరోచితంగా పోరాడిన త్యాగధనులను ఆయన ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పోరాట యోధుల రక్తంతో భారతావని పునీతమైందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆయన సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నల్లమోతు సిద్దార్ధ పిలుపునిచ్చారు. అనంతరం పలు పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.