ప్రజాలహరి మిర్యాలగూడ.. మిర్యాలగూడ డివిజన్ కేంద్రమైన ఆర్డిఓ కార్యాలయంలో ఈరోజు జాతీయ పతాకాన్ని ఆర్డిఓ రోహిత్ సింగ్ ఎగరవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధించిన విజయాలు వివరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాస్కరరావు డిఎస్పీ వెంకటేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ భార్గవ్ మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.