Ultimate magazine theme for WordPress.

ఎన్నికల వరకే రాజకీయాలు తర్వాత అభివృద్ధి లక్ష్యం.. జగన్

Post top

ప్రజాలహరి… భారతదేశం లో జన్మించటం మనమందరం గర్వించదగ్గ విషయం శాంతి సహనము అదే మన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈరోజు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం లో 75 సంవత్సరాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలని తర్వాత అందరము అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని కోరారు ప్రాంతాలు, కులాలు, మతాలు, వర్ణాలు అని భేదాలు లేకుండా ప్రజలందరికీ ప్రభుత్వ పథకాల అదెలా చూడాలని అభివృద్ధి జరిగేలా చూడాలని అధికారుల ను మంత్రులను ఎమ్మెల్యేలను కోరారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.