సిపిఎం ఆఫీసులో జాతీయ జెండా ఎగరవేసిన మల్లేష్ Nalgonda By prajalahari Last updated Aug 15, 2022 496 0 Pప్రజాలహరి మిర్యాలగూడ.. భారత స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగo గా మిర్యాలగూడ సిపిఐఎం పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను సిపిఐ ఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డబ్బికార్ మల్లేష్ ఎగరవేశారు ప్రజలందరూ ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉండాలని ఆయన కోరారు Related Continue Reading 0 496 Share