Ultimate magazine theme for WordPress.

ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ నేత దారుణ హత్య

Post top

ప్రజాలహరి.. ఖమ్మం జిల్లా తెదారుపల్లిలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రధాన అనుచరుడు తమ్మినేని కృష్ణయ్యను ఈరోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. పాత కక్ష లే కారణం తెలుస్తుంది. జిల్లాలో సంచలనంగా మారింది పోలీసులు ముందస్తుగా బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.