Ultimate magazine theme for WordPress.

దేవరుప్పల బిజెపి- టీఆర్ఎస్ కార్యకర్తల మధ్యన ఘర్షణ

Post top

ప్రజాలహరి. జనగాం జిల్లా దేవరుప్పల గ్రామంలో కొనసాగుతున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్రను టిఆర్ఎస్ కార్యకర్తలు ఆడుకున్నారు. ఈ సందర్భంలో బిజెపి- టీఆర్ఎస్ కార్యకర్తల మధ్యన ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లూరుకున్నారు పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టినారు

post bottom

Leave A Reply

Your email address will not be published.