ప్రజాలహరి మిర్యాలగూడ మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఆదివారం మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు జాతీయ జెండాను ఎగురవేశారు అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు పలువురికి స్వీట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భార్గవ్, మాజీ ఎమ్మెల్యే సింహారెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , వైస్ చైర్మన్ కుర్ర విష్ణు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.