ప్రజాలహరి.. వృత్తి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు, ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, కేంద్ర హోం శాఖ ప్రకటించే ప్రతిష్టాత్మక ‘ఇండియన్ పోలీస్ మెడల్ ’ (ఐపిఎం) పురస్కారం ఈ ఏడాది (2022)కి గాను ముఖ్యమంత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సిఎస్వో) చెరుకు వాసుదేవ రెడ్డి (డిఎస్పీ, ఐఎస్ డబ్ల్యూ) కి దక్కింది. ఈ సందర్భంగా సోమవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నుంచి వాసుదేవరెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆయనను అభినందించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.