అటారి- వామా సరిహద్దుల్లో సైనిక కవాతు..,…….
ప్రజాలహరి.. పంజాబ్ సరిహద్దుల్లోని అటారి పాకిస్తాన్ వామా సరిహద్దుల్లో భారతం సైనికులు కవాతు నిర్వహించారు దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా సరిహద్దు ప్రాంతాల్లో ఇరువురు సైనికులు సైనిక కవాతును నిర్వహించారు పరస్పరం ఒకరినొకరు అభినందించుకున్నారు.